శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: సోమవారం, 24 డిశెంబరు 2018 (14:37 IST)

జనవరి 2019 పండుగలు- ఆ 5 రాశుల వారికి...

2019 కొత్త సంవత్సరం మరో వారం రోజుల్లో వచ్చేస్తుంది. జనవరి నెలలో పండుగలు, విశేషాలను గురించి తెలుసుకుందాం. 
జనవరి 1, బుధుడు ధనస్సు నందు సంచరిస్తాడు.
జనవరి 1, శుక్రుడు వృశ్చికం నందు సంచరిస్తాడు. 
జనవరి 14, రవి మకరం నందు
జనవరి 20, బుధుడు మకరం నందు
జనవరి 29, శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం.
 
4వ తేదీ మాస శివరాత్రి.
7వ తేదీ చంద్ర దర్శనం.
14వ తేదీ భోగి.
15వ తేదీ సంక్రాంతి.
16వ తేదీ కనుమ.
17వ తేదీ ముక్కనుమ, సావిత్రి గౌరీ వ్రతం.
19వ తేదీ శనిత్రయోదశి.
 
వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది.