మంగళవారం, 6 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Nellore : నెల్లూరు ఫైనాన్షియర్ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?
నెల్లూరులో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని 5వ పోలీసు స్టేషన్ పరిధిలో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య వెటర్నరీ ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తూ అదే సమయంలో ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ పొలం విషయంలో తాగాదాలు ఉండటం కూడా ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు.
హైదరాబాద్లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు యుద్ధ సన్నద్ధత చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో భద్రతా విన్యాసాలు (మాక్ డ్రిల్స్) చేపట్టనున్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెల్సిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. దీంతో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పౌరులు, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ను చేపడుతున్నారు.
మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్
భారత్కు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోమారు వార్నింగ్ ఇచ్చారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే మేం పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతాం.. అపుడు అక్కడ మరెవరూ ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. నిషేధిత తహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు భారత్కు కిరాయి సైనికులుగా, ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా సరిహద్దులకు ఇరువైపులా శత్రువులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కొత్త చొరవ కింద, రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. ఈ పథకం ప్రారంభాన్ని ధృవీకరిస్తూ రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది.
ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సంబంధించి నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 15 సంవత్సరాల సుధీర్ఘ విచారణ ప్రక్రియ తర్వాత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
లేటెస్ట్
Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం
2025 సంవత్సరం.. గురు పరివర్తనం మే 14వ తేదీన జరుగనుంది. ఈ గురు పరివర్తనం కన్యారాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతి గ్రహాలు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక రాశిలో మరొక రాశికి చోటుచేసుకోవడం ఆచారం. ఈ గ్రహాల మార్పు 12 రాశివారి జీవితంలో దాని ప్రభావం మారుతుంది. ఆ రకంగా కొన్ని రాశివారికి శుభఫలాలు, కొన్ని రాశివారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. గురు పరివర్తనం 2025 సంవత్సరం మే 14వ తేదీ జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గురుపరివర్తనం జరుగుతోంది. 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల గురు ప్రభావం తులాం, ధనుస్సు, కుంభరాశిపై వుంటుంది.
TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్బ్యాక్ వ్యవస్థ..టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త వాట్సాప్ ఆధారిత డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించే భక్తుల నుండి రియల్-టైమ్ సేవా అభిప్రాయాన్ని సేకరించడమే లక్ష్యం. దీని వలన టీటీడీ సమస్యలను వెంటనే పరిష్కరించగలదు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో యాత్రికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాన్ని అనుసరించి ఈ చర్య తీసుకోబడింది.
03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పత్రాల్లో సవరణలు అనివార్యం. రోజువారీ ఖర్చులే ఉంటాయి.
02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీదైన రంగంలో పురోగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. సన్నిహితుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త.
How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?
పూజ చేయడంలో పరమార్థం వుంది. అలాంటి పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా? అనే అనుమానం అందరిలో వుంది. నిల్చుని పూజ చేయడం అవసరంలో ఏదో కానిచ్చేస్తున్నట్లు వుంటుంది. అందుకే కూర్చుని పూజ చేయాలి. శాస్త్రాలు కూర్చుని మాత్రమే పూజ చేయాలి అంటున్నాయి. చిన్న పాటి వస్త్రాన్ని లేదా చాపను పరిచి దానిపై కూర్చుని మాత్రమే పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎప్పుడూ కూర్చుని పూజ చేయడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చు.