Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిటికెన వేలితో విభూతి ధరిస్తే ఏమౌతుందంటే?

బుధవారం, 2 ఆగస్టు 2017 (15:04 IST)

Widgets Magazine

దేవాలయాలకు వెళ్ళి ఈశ్వరుడిని దర్శనం చేసుకున్నాక.. అర్చకుడు ఇచ్చే విభూతిని నుదుటన ధరిస్తాం. అయితే విభూతిని ఎలా ధరించాలి? విభూతి ధారణకు ఏ వేలిని ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. విభూతిని బొటన వేలుతో నుదుటన ధరిస్తే.. వ్యాధులు తప్పవు. చూపుడు వేలితో విభూతిని ధరిస్తే.. వస్తువుల నాశనం తప్పదు. 
 
కానీ మధ్యవేలితో విభూతిని ధరించడం ద్వారా ప్రశాంత లభిస్తుంది. ఉంగరపు వేలి ద్వారా విభూతిని తీసుకుని నుదుటన పెట్టుకుంటే.. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. కానీ చిటికెన వేలితో విభూతి తీసుకుని నుదుటన ధరిస్తే మాత్రం గ్రహదోషాలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. 
 
ఉంగరపు వేలు- బొటన వేలిని విభూతి ధారణకు ఉపయోగించవచ్చు. ఉంగరపు వేలు, బొటన వేలు.. ఈ రెండింటితో విభూతి తీసుకుని ఉంగరపు వేలితో మాత్రమే విభూతిని ధరిస్తే అనుకున్న కార్యాల్లో జయం వరిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది. శుభఫలితాలుంటాయి. అలాగే విభూతి ధరించేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు నిల్చుకోవాలి. విభూతిని కింద రాలనీయకుండా ధరించాలని పండితులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం... ఈ రోజు(2-8-2017) రాశి ఫలితాలు ఇలా వున్నాయి

మేషం : ఈరోజు ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికవుతాయి. ముక్కుసూటిగా పోయే ...

news

కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసివుంచితే?

కిటికీలు మూసి వుంచుతున్నారా? ఎప్పుడు ప్రధాన ద్వారాలను మూసేస్తున్నారా? అయితే ఇకపై అలా ...

news

ఈ రోజు మీ రాశి ఫలితాలు 1-8-2017.... ఇలా వున్నాయి...

మేషం : ఈరోజు సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. మీ సంతానం కోసం ...

news

గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే..?

వారానికి ఒక సారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాల్సిందేనని పంచాంగ ...

Widgets Magazine