శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (22:28 IST)

18-06-2023 వరకు మహా విష్ణువును పూజిస్తే... నీరును దానం చేస్తే..?

20-05-2023 నుండి 18-06-2023 వరకు శ్రీ మహా విష్ణువును పూజించాలి. ఒక బిందె లేదా ఒక చెంబు నిండుగా నీటిని పుష్కలంగా దానం చేయవచ్చు. వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి నుంచి అమావాస్య వరకు (20-05-2023 నుండి 18-06-2023 వరకు) శ్రీ మహా విష్ణువును త్రివిక్రమ మూర్తిగా అంటే శాలిగ్రామ మూర్తిని పూజించాలి. ఈ రోజుల్లో రోజూ నీటి దానాలు చేయాలి.  
pot-drinking water
 
చెంబు లేదా ఒక బిందె నీటిని దానంగా ఇవ్వవచ్చు. అలాగే రోడ్డు వైపు నీటి కుండలను వుంచవచ్చు. ఒక వేళ 20వ తేదీ మే నుంచి జూన్ 18 వరకు నీటి దానం చేయలేకపోతే.. చివరి మూడు రోజులు నీటి దానం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.