ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 22 డిశెంబరు 2020 (21:40 IST)

అర్జునా! ఎవడీ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును...

శ్లోకం: 
జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వత
త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో ర్జున
 
అర్థం:
అర్జునా! ఎవడీ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మముగా గూర్చి యథార్థముగా తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మరలా జన్మమునొందక నన్నే పొందుచున్నాడు. మోక్షము బడయుచున్నాడు.