బుధవారం, 1 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?
ముంబై నగరంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై 29 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో కేసును నమోదు చేసారు పోలీసులు. కేసు నమోదయ్యాక నిందితుడు బాధితురాలితో అవగాహనకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం వారికి ఓ మగబిడ్డ పుట్టాడు. దీనితో తనపై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకునేందుకు బాధితురాలు అంగీకరించింది. ఈ విషయమై బాధితురాలు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఐతే బాలికపై అత్యాచారం చేసిందుకు నమోదు చేసిన పోక్సో కేసు, బాధితురాలిని వివాహం చేసుకుంటే రద్దు అయ్యే అవకాశం లేదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..
జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో సంభవించిన తీవ్ర వాతావరణ సంఘటనలు భారతదేశం అంతటా కనీసం 1,528 మంది ప్రాణాలను బలిగొన్నాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలు అత్యంత దెబ్బతిన్న రాష్ట్రాలలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది. ఇందులో 935 మంది వరదలు, భారీ వర్షాల కారణంగా మరణించగా, 570 మంది పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలకు గురయ్యారు. మరో ఇరవై రెండు మంది ప్రతికూల వాతావరణం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్.. నటుడి అరెస్ట్
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.35 కోట్ల విలువైన 3.5 కిలోల కొకైన్ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు ఒక నటుడిని అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. దర్యాప్తు సంస్థల ప్రకారం, ఈ నిషిద్ధ వస్తువులను గుర్తుతెలియని వ్యక్తుల నుండి కంబోడియాలో నటుడు అందుకున్నట్లు చెప్పుకుంటున్న ట్రాలీలో దాచిపెట్టి, చెన్నై విమానాశ్రయంలో ఎవరికైనా అందించాలని సూచనలు ఉన్నాయి.
తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి
తమిళనాడు రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరగడం కలవరానికి గురిచేస్తోంది. ఇటీవలే టీవీకే విజయ్ చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. మంగళవారం నాడు ఎన్నూరులో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకున్నది. ఎన్నూరు పవర్ ప్లాంట్ నిర్మాణంలో వున్న కట్టడం కూలి 9 మంది కార్మికులు మృతి చెందారు. మరో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. నిర్మాణం చేస్తున్న భవనంలో మొత్తం 30 మంది కూలీలు వున్నట్లు సమాచారం. దీన్నిబట్టి మరో ఆరుగురి ఆచూకి తెలియాల్సి వుంది.
Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?
గోదావరి నదిలో వరద నీటి మట్టం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మంగళవారం మాట్లాడుతూ, గోదావరి నదిలో వరద నీరు ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10.2 లక్షల క్యూసెక్కులు దాటడంతో వరద నీరు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
లేటెస్ట్
Mercury transit 2025: బుధ గ్రహ పరివర్తనం.. ఈ రాశుల వారికి లాభదాయకం
బుధ గ్రహ పరివర్తనం 2025.. శుక్రుని సొంతింటిలోకి బుధుడు ప్రవేశించడం ద్వారా ఈ మూడు రాశులవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నవగ్రహాల్లో ప్రతి గ్రహం పరివర్తనం చెందుతూ వుంటాయి. ఆ సమయంలో అవి ఇతర గ్రహాల్లో కలయిక ల్ల శుభ, అశుభ యోగాలను ఇస్తాయి. వాక్చాతుర్యం, బుద్ధికుశలత, వ్యాపారాలకు కారకుడైన బుధ గ్రహం ప్రస్తుతం అక్టోబర్ 3వ తేదీన తులారాశిలోకి ప్రవేశించడం ద్వారా ఆ రాశివారికి శుభ ఫలితాలు వుంటాయి.
శ్రీ సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. జ్ఞాన సంపద కోసం సరస్వతీ దేవిని భక్తులు కొలుస్తారు. ఇంకా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సెప్టెంబర్ 29, 2025 (సోమవారం) మూల నక్షత్రం రోజు కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సందర్శన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి.
29-09-2025 సోమవారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్ద ఖర్చు ఎదురవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ప్రకటనలను నమ్మవద్దు. వేడుకకు హాజరుకాలేరు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు, కార్యక్రమాలు సాగవు
28-09-2025 ఆదివారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వివాదాలు కొలిక్కివస్తాయి. ప్రయాణం తలపెడతారు.
28-09-2025 నుంచి 04-10-2025 వరకు మీ వార రాశి ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆచితూచి అడుగేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులపై దృష్టిపెట్టండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అవగాహనతోనే నూతన యత్నాలు మొదలెట్టండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. దళారుల మాటలు విశ్వసించవద్దు. అవతలి వారి స్తోమతు క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు కొంతమేరకు సత్ఫలితాలిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు.