గురువారం, 6 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)
కార్తీక పౌర్ణమి సందర్భంగా సూపర్ మూన్ కనువిందు చేసింది. ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు. వాస్తవానికి చంద్రుడు భూమి చుట్టు తిరిగే కక్ష్య అనేది పూర్తిగా వృత్తాకారంగా ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో మాత్రం భూమికి చంద్రుడు దగ్గరగా వస్తుంటాడు, అలాగే దూరంగా వెళ్తుంటాడు.
Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)
హైదరాబాద్ నగరం, నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో వ్యక్తి కలిసి రోషన్‌పై కత్తితో దాడి చేశారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు
పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, అతని మద్దతుదారులపై పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో వరద బాధిత నివాసితులను కలవడానికి జగన్ పర్యటన సందర్భంగా వారు ఆందోళన సృష్టించారని, అధికారిక విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. పమిడిముక్కల సమీపంలోని గోపువానిపాలెం వద్ద హైవేను దిగ్బంధించవద్దని సీఐ చిట్టిబాబు వైకాపా నాయకులను కోరారు. అయితే, అనిల్ కుమార్, అతని మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ
భారతదేశంపై ప్రతీకార టారిఫ్‌లతో అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి అక్కడి ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టేసారు. మేయర్ ఎన్నికల్లో ఊహించని షాక్ ఇచ్చారు. ప్రధాన నగరాల్లో ప్రత్యర్థి పార్టీకి చెందిన డెమొక్రాట్లు విజయం సాధించారు. వారిలో భారతదేశ మూలాలున్న, తెలంగాణలోని మలక్ పేటలో పుట్టిన గజాలా హష్మీ కూడా వున్నారు. ఆమె తన ఎన్నికల పర్యటనలో ట్రంప్ విధానాలపై విరుచుపడ్డారు. అమెరికా అభివృద్ధని అడ్డుకోవడమే కాకుండా ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే చర్యలు తీసుకుని నాశనం చేస్తున్నారంటూ ట్రంప్ పైన ఆమె మండిపడ్డారు.
ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్
ఉచిత పథకాలు సంపన్న దేశాల్లో కూడా పనిచేస్తాయని నిరూపించారు భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దాని. న్యూయార్క్ ఎన్నికల పర్యటనల సందర్భంగా జోహ్రాన్ తనదైన శైలిలో ఉచిత పథకం హామీ ఇచ్చారు. తాము గెలిస్తే న్యూయార్క్ లోని అన్ని నగర బస్సులలో ప్రయాణం ఉచితంగా ప్రకటిస్తామంటూ భారీ హామీ ఇచ్చారు. ఆయన ప్రత్యర్థి ఈ ఉచిత పథకానికి నో చెప్పారు పైగా స్వయంగా జోహ్రాన్ ను ఓడించేందుకు అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. కాలికి బలపం కట్టుకుని వీధిల్లో ప్రచారం చేసారు. ఐనా న్యూయార్క్ ప్రజలు ఆయన్ను ఛీకొట్టారు.
లేటెస్ట్
కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..
కార్తీక పౌర్ణమి నవంబర్ 5, బుధవారం వచ్చింది. ఈ రోజున శివకేశవులను పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం వుండే వారికి కోటి పూజల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున పుణ్య తీర్థాల్లో స్నానమాచరించి.. వన భోజనాలు చేసినా.. ఉసిరి దీపాన్ని వెలిగించినా ఎన్నో రెట్లు ఫలితం వుంటుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, అన్నదానం చేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.
04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పనులు అనుకున్న విధంగా సాగవు. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. అయినవారితో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు విపరీతం, విలువైన వస్తువులు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. కొత్తవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. పెద్దలను సంప్రదించండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
నాకంటే పెద్దావిడ నాకు పాద నమస్కారం చేసింది, అలా చేయవచ్చా? పెద్దవారికి కదా చేసేది...
ఆధ్యాత్మిక పరంగా దేవీ నవరాత్రుల సమయంలో బాలికలను బాలత్రిపుర సుందరి దేవిగా భావిస్తూ పాద నమస్కారం చేస్తుంటారు. ఐతే మిగిలిన ఏ ఆధ్యాత్మిక విషయంలోనూ ముత్తైదువ స్త్రీలు తమకంటే వయసులో చిన్నవారైన మహిళలకు సాధారణంగా పాద నమస్కారం చేయవలసిన అవసరం లేదు. పాద నమస్కారం అనేది వయసులో, జ్ఞానంలో, లేదా హోదాలో పెద్దవారికి, అంటే పెద్దలు, గురువులు, అత్తమామలు మొదలైనవారికి గౌరవాన్ని తెలియజేయడానికి చేస్తారు. కనుక ఏ ఇతర సందర్భంలోనైనా, వయసులో చిన్నవారిని పెద్దవారు దీవించడం లేదా ఆశీర్వదించడం సంప్రదాయం.
karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?
దీపం జ్యోతిః పరబ్రహ్మః దీపం జ్యోతిర్ జనార్దనః దీపో హరతి మే పాపం సంధ్యా దీప నమోస్తుతే ఈ శ్లోకానికి అర్థం.. దీపం యొక్క జ్వాల.. అంటే వెలుగు పరబ్రహ్మ స్వరూపం. దీపం యొక్క జ్వాల జనార్దనుడు.. అంటే విష్ణుమూర్తి స్వరూపం. అటువంటి ఆ దీపం నా పాపాలను తొలగిస్తుంది. సాయంకాలపు దీపమా..! నీకు నేను నమస్కరిస్తున్నాను. దీపం వెలిగించడం అనేది కేవలం ఆధ్యాత్మిక సంప్రదాయమే కాకుండా, దాని వెనుక బలమైన శాస్త్రీయ మరియు పర్యావరణ కోణాలు కూడా ఉన్నాయి. దీపం వెలిగించడం వెనుక ఉన్న ముఖ్య శాస్త్రీయ కోణాలు ఏమిటంటే... దీపం వెలిగించడానికి ఉపయోగించే వస్తువులను బట్టి ఇది వాతావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు, పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు వేగవంతమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త వాగ్వాదాలకు దిగవద్దు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు.