గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By PNR
Last Updated : బుధవారం, 2 జులై 2014 (14:13 IST)

త్రివిక్రమ స్తుతి .. తాత్పర్యం...

"బలిదైత్యేంద్రుడు పాదపద్మము తలన్ భద్రంబుగా నుంచుమీ
జలజాత ప్రభవాదులెల్లపుడు పూజల్‌సేయు శ్రీపాదమీ
తలపై నుంచటకే భవంబుల నినున్ ధ్యానించి యున్నాడనో 
ఫలమీ సేవయటన్న ప్రోచిన హరీ పద్మాక్షనే మ్రొక్కెదన్" 
 
రాక్షసరాజైన బలిచక్రవర్తి తలపై నుంచిన శ్రీపాదమది. బ్రహ్మాదిదేవతలంతా పూజించే ఆ పాదాన్ని తలపై ఉంచుకునేందుకు బలి ఎంతగా పూజించాడో. పద్మముల వంటి కన్నుల గలిగిన ఓ శ్రీహరీ.. నాకా భాగ్యాన్ని అనుగ్రహించు స్వామీ.