రాహుకేతువులు ప్రసన్నత కోసం జపించాల్సిన శ్లోకాలు
రాహుకేతువులకు సంబంధించి జాతకాల్లో దోషాలు వుంటే తగిన పరిహారాలు చేయాలని పండితులు చెబుతారు. అలాగే రాహు,కేతు దోషాలున్నవారు వారిని క్రింది శ్లోకాలతో పూజిస్తే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
రాహువు (Rahu)
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్
కేతువు (Kethu)
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్