Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (21:06 IST)

Widgets Magazine
lakshmidevi

మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌
 
తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Venkateswara Suprabhatam

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీకాళహస్తికి రాజసం వచ్చింది...

వాయులింగక్షేత్రానికి రాజసం వచ్చింది. అతిపెద్ద రాజగోపుర నిర్మాణంతో శ్రీకాళహస్తికి మళ్ళీ ...

news

తిరుమలలో రథసప్తమి వేడుకలు (Video)

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల భక్తులతో పోటెత్తింది. రథసప్తమి పర్వదినం కావడంతో వేల సంఖ్యలో ...

news

03-2-2017 రథ సప్తమి, ఆచరించాల్సిన పద్ధతులు...

మాఘశుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా ...

news

శ్రీకాళహస్తి రాజగోపురం ప్రారంభం...

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. ఇది చిత్తూరు ...

Widgets Magazine