Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వ్యక్తిగతంగా మీరు ఎదగాలంటే.. ఆహార్యంలో మార్పులు అవసరం..

గురువారం, 1 డిశెంబరు 2016 (18:28 IST)

Widgets Magazine

వ్యక్తిగతంగా మీరు ఎదగాలంటే.. నిష్పక్షపాతంగా ఉండాలి. బలహీనతలను మార్చుకోవడంపై కఠినత్వంగా ఉండాలి. బలాలు, బలహీనతలు ఏంటో కనుక్కోవాలి. వాటిని అధిగమించాలి. మీరు చేసే పనుల్ని, చేయని పనుల్ని వేర్వేరుగా విభజించుకోవాలి. మార్పుని అంగీకరించలేం అనుకుంటే మాత్రం మీ ఉన్నతి కష్టమే.
 
ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచన ఉన్నప్పుడు దానికి తగ్గ నిర్వహణా సామర్థ్యాలను పెంచుకోవడానికి రోజూ కొంత సమయాన్ని కేటాయించడం తప్పనిసరి. పనికి పరిధి ఉండదు. అలానే ఒకటే మూసధోరణీ తగదు. మన చుట్టూ వచ్చే మార్పుల్ని గమనించుకుంటూ, మన ఆలోచనల్లో, పనితీరులో, ఆహార్యంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లగలగాలి. అప్పుడే విజయం సొంతం అవుతుంది. డ్రెస్ కోడ్ మార్చడం.. మూడ్‌ను మార్చేవిధంగా స్నేహితులతో మాట్లాడటం.. అందంగా తయారై అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం చేస్తే తప్పకుండా మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
ఎదుటివారి బలాలు మనలోని బలహీనతల్ని పెంచకూడదు. అందుకే అవతలివారి విజయాన్ని చాలామంది మనస్ఫూర్తిగా ఒప్పుకోలేరు. ఎప్పటికప్పుడు మీ పనితీరుని మరింతగా సాన పెట్టుకుంటే కోరుకున్న విజయం సొంతమవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మధుమేహాన్ని తేలిగ్గా తీసుకున్నారో..? దుష్ప్రభావాలు తప్పవండోయ్..

మధుమేహాన్ని తేలిగ్గా తీసుకున్నారో దుష్ప్రభావాలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ...

news

మెంతికూరతో స్త్రీల రోగాలకు విముక్తి... లైంగిక ఉత్సాహం...

ఇలా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, మెంతికూరకు నిజంగానే స్త్రీల ఆరోగ్యంపై పనిచేసే గుణం ...

news

నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్యతో పరాయి అమ్మాయితో....

నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్యతో పరాయి అమ్మాయితో ఎలా ఉంటానో అలా ఉండాల్సి ...

news

బరువు తగ్గాలనుకుంటే.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యే ఆహారం తీసుకోండి..

బరువు తగ్గాలనుకుంటే.. రాత్రిపూట భోజనం చాలా త్వరగా తీసుకోవాలని, లేదంటే అసలు మానేయడమే ...

Widgets Magazine