గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By PNR
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (16:04 IST)

రైల్వై మంత్రి సదానంద గౌడ న్యూ ట్రైన్స్ లిస్టు ఇదే...

రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 58 కొత్త రైళ్ళను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన.. 11 రైళ్ల గమ్య స్థానాలను పొడగించారు. కొత్తగా ప్రకటించిన రైళ్ళలో ఐదు జనసాధారణ్ రైళ్లు, ఐదు ప్రీమియం ట్రైన్స్, ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, 2 మెము (ఎంఈఎంయు) రైళ్లు, ఐదు డెము (డీఈఎంయు) రైళ్లు ఉన్నాయి. 
 
జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. అహ్మదాబాద్ - దర్భంగా ఎక్స్‌ప్రెస్ 
2. జయనగర్ - ముంబై ఎక్స్‌ప్రెస్
3. ముంబై - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్
4. సహరసా - ఆనంద్ విహార్ వయా మతిహరి
5. సహరసా - అమృతసర్ ఎక్స్‌ప్రెస్ 
 
ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
2. షాలిమార్ - చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
3. సికింద్రాబాద్ - హజ్రరత్ నిజాముద్దీన్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
4. జైపూర్ - మదురై ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
5. కమఖ్యా - బెంగుళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
 
ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. విజయవాడ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
2. లోకమాన్య తిలక్ - లక్నో ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
3. నాగ్‌పూర్ - పూణె ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
4. నాగ్‌పూర్ - అమృతసర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
5. నహర్లాగున్ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
6. నిజాముబ్దీన్ - పూణె ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 
ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. అహ్మదాబాద్ - పాట్నా ఎక్స్‌ప్రెస్ వయా వారణాసి 
2. అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ వయా వాసై రోడ్డు)
3. బెంగుళూరు - మంగుళూరు ఎక్స్‌ప్రెస్ (డైలీ)
4. బెంగుళూరు - షిమొగ్గా ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ)
5. బాంద్రా - జైపూర్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ వయా నగ్దా, కోట)
6. బిదర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
7. చాప్రా - లక్నో ఎక్స్‌ప్రెస్ (ట్రై వీక్లీ వయా బాలియా, ఘజీపూర్, వారణాసి)
8. ఫిరోజ్‌పూర్ - చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ (6 రోజులు)
9. గౌహతి - నహర్లాగున్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
10. గౌహతి - ముర్కోంగ్‌సెలెక్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
11. గోరఖ్‌పూర్ - ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
12. హపా - బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ వయా నాగ్‌పూర్)
13. హుజుర్ సహెబ్ నాందేడ్ - బైకనూరు ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
14. ఇండోర్ - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
15. కమఖ్య - కట్రా ఎక్స్‌ప్రెస్ వయా దర్భంగా
16. కాన్పూర్ - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ)
17. లోకమాన్య తిలక్ - అజం‌గఢ్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
18. ముంబై - కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ వయా బల్హార్సాహ్ (వీక్లీ)
19. ముంబై - పాటియాలా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
20. న్యూఢిల్లీ - భతిందా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ)
21. న్యూఢిల్లీ - వారణాసి ఎక్స్‌ప్రెస్ (డైలీ)
22. పారాదీప్ - హౌరా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
23. పారదీప్ - విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
24. రాజ్‌కోట్ - రెవా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
25. రాంనగర్ - అగ్రా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
26. టాటా నగర్  - బయ్యప్పనహల్లి ఎక్స్‌ప్రెస్ (బెంగుళూరు వీక్లీ)
27. విశాఖపట్నం - చెన్నై ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 
ప్యాసింజర్ రైళ్లు 
1. బైకనూరు -రెవారి ప్యాసింజర్ (డైలీ)
2. ధర్వాడ్ - దండేలి ప్యాసింజర్ (డైలీ) వయా అల్నావర్
3. గోరఖ్‌పూర్ - నౌతన్యా ప్యాసింజర్ (డైలీ)
4. గౌహతి - మెందిపదార్ ప్యాసింజర్ (డైలీ)
5. హతియా - రూర్కెలా ప్యాసింజర్
6. బిండోర్ - కాసర్‌గాడ్ ప్యాసింజర్ (డైలీ)
7. రంగపారా నార్త్ - రంగియా ప్యాసింజర్ (డైలీ)
8. యశ్వంత్‌పూర్ - తుమ్కూర్ ప్యాసింజర్ (డైలీ)
 
మెము సర్వీసులు
1. బెంగుళూరు - రామనగరం (వారంలో ఆరు రోజులు)
2. పల్వాల్ - ఢిల్లీ - అలీగఢ్
 
డెము సర్వీసులు 
1. బెంగుళూరు - నీల్‌మంగళ (డైలీ)
2. చాప్రా - మందుయాడిహ్ వయా బాలియా (వారంలో 6 రోజులు)
3. బారాముల్లా - రూర్కెలా (వారంలో 6 రోజులు)
4. సాంబల్‌పూర్ - రూర్కెలా (వారంలో 6 రోజులు)
5. యశ్వంత్‌పూర్ - హోసూర్ (వారంలో 6 రోజులు)
 
రైళ్ల పొడగింపు 
1. ఆనంద్ విహార్ గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్ - గయ వరకు 
2. ఢిల్లీ సరాయ్ రోహిల్లా శ్రీగంగానగర్ ఎక్స్‌ప్రెస్ - బైకనూర్ వరకు
3. గోండియా ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - బరౌణి వరకు. 
4. న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ - హబీబ్‌గంజ్ వరకు. 
5. లుథియానా హిస్సార్ ప్యాసింజర్ - సాదుల్‌పూర్ వరకు 
6. సోన్పూర్ కప్టాన్‌గంజ్ ప్యాసింజర్ - గోరఖ్‌పూర్ వరకు. 
7. గోరఖ్‌పూర్ - థవే ప్యాసింజర్ రైలు - సివాన్ వరకు 
8. బౌక్సర్ - మొఘల్‌సరాయ్ మెము - వారణాసి వరకు. 
9 జాఝా పాట్నా మెము - జసిదిహ్ వరకు. 
10. లక్నో హర్దోయ్ మెము - షాహజ్నాపూర్ వరకు. 
11. హౌరా - బెల్దా మెము - జలేశ్వర్ వరకు.