Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రుద్రాక్షలు ధరించి నిద్రించడం.. శృంగారంలో పాల్గొనడం కూడదు

బుధవారం, 29 నవంబరు 2017 (13:09 IST)

Widgets Magazine

రుద్రాక్షలను ధరించడం ద్వారా అష్టకష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణం చెప్తోంది. రుద్రాక్షలను పద్ధతి ప్రకారం, ఆధ్యాత్మిక గురువులు, పంచాంగ నిపుణుల సూచనల మేరకే ధరించాలి. మహా శివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ధరించడం ఉత్తమం. సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం. 
 
నుదుట విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించడం, వాటిని ధరించి శృంగారంలో పాల్గొనడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వైకుంఠ ఏకాదశికి తిరుమల రావద్దండి... వస్తే మీ ఇష్టం...

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ...

news

ఒక ముద్ద ఆహారాన్ని 24 సార్లు నమలాలి: సద్గురు

యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. ...

news

ఆ రెండింటితో ధూపం వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

సామాన్యంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ధూపం వేస్తుంటారు. కానీ వారివారి సాంప్రదాయాల ...

news

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌

ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ...

Widgets Magazine