ఇలాంటి పువ్వులు పూజకు వాడకూడదా?

గురువారం, 12 జులై 2018 (11:26 IST)

పువ్వులతో చేసే పూజలో పువ్వుల ప్రాధాన్యత చాలా ముఖ్యం. దేవతార్చనలో వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. ఇక ఆయా దేవతలకు పువ్వుల గురించిన విషయాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తాయి. ఇష్టదైవమేదైనా తాజాగా కోసిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలనేది మహర్షుల మాట.
 
భగవంతుడికి సమర్పించడానికి ముందుగా పువ్వులను వాసన చూడకూడదు. అలా వాసన చూస్తే ఆ పువ్వులు పూజకు పనికిరావు. అలాగే అపవిత్రమైన ప్రదేశాల్లో పూనిస పువ్వులు, వాడిపోయిన పువ్వులు, పూర్తిగా వికసించని పువ్వులు, క్రిందపడిన పువ్వులను ఏరుకుని వస్తుంటారు.

అలా నేలపై రాలిన పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. చక్కని సువాసన గల తాజా పువ్వులు మాత్రమే భక్తిశ్రద్ధలతో భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితంగా పుణ్యం దక్కుతుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

పువ్వులు-పండ్లు బుట్టతో ఎదురైనా వారి శకునం? మంచిదేనా?

ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నప్పుడు శకునం చూసుకుని ...

news

రుద్రాక్షమాలను ధరిస్తే? దోషాలు తొలగిపోవడానికి?

రుద్రాక్షను పరమశివుడి స్వరూపంగా చెబుతుంటారు. సాక్షాత్తు సదాశివుడే రుద్రాక్షలో ...

news

కలలో సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తుంటాయి. మనస్సు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన ...

news

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్ నగర బహిష్కరణ

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ ...