Widgets Magazine

పూజలు చేస్తున్నట్లుగా కల వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:03 IST)

ఏదైనా కల వచ్చినప్పుడు మరునాడు ఉదయాన్నే ఆ కల గురించి కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ చెబుతుంటారు. ఆ కల ఆనందాన్ని కలిగించేది అయితే సాధ్యమైనంత వరకు త్వరగా నిజం కావాలని కోరుకుంటారు. అదే కల బాధని, భయాన్ని కలిగించేది అయితే నిజమవుతుందోనని ఆందోళన చెందుతుంటారు.
 
సాధారణంగా కలలు మానసిక పరిస్థితికి తగినట్లుగా వస్తుంటాయి. అటువంటి కలల ఫలితాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సహజంగా కలలు తెల్లవారు ఝామున వచ్చినట్లైతే ఆ కల నిజమవుతుందని చెప్తుతుంటారు. కలలో కనిపించే దృశ్యాలను బట్టి వాటి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొంతమందికి పూజలు చేస్తున్నట్లుగా కలలు వస్తుంటాయి. 
 
అలా వచ్చిన కలలు శుభ సూచకమేనని శాస్త్రంలో చెప్తుతున్నారు. ఇలాంటి కల రావడం వలన జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని పురాణాలలో చెబుతున్నారు. కనుక ఎప్పుడైనా పూజ చేస్తున్నట్లుగా కల వస్తే దాని గురించి ఆందోళన చెందకుండా ఆనందంగా ఉండవచ్చును. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

సమస్త శుభములను పొందుటకు వారధి.. శ్రీసాయి దివ్య విభూతి

శ్రీకరం పవిత్రం శోకరోగ నివారణం... లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనం... ఆరోగ్యంతో ...

news

భగవంతుడి అనుగ్రహం కలగాలంటే...?

ఆధ్యాత్మికపరంగా భగవంతుని చేరుకోవాలంటే కొన్ని కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ...

news

వినాయక చతుర్థి స్పెషల్- బనానా హల్వా ఎలా చేయాలంటే?

నాన్‌స్టిక్ పాన్‌లో కోవా, అరటి పండు ముక్కలు వేసి స్టౌ మీద వుంచాలి. మీడియం హీట్‌పై వుంచి ...

news

మంగళవారం రోజున హనుమంతుని పూజిస్తే..?

శ్రీరాముడు హనుమంతునితో పరిచయం కాగానే ఆయనలోని కార్యదీక్షను గమనించారు. అంతేకాకుండా ఆయనలోని ...

Widgets Magazine