సరస్వతి దేవి శక్తి పీఠాలు? భక్తుల పాలిట కల్పవృక్షమై కోరిన వరాలను...

శుక్రవారం, 6 జులై 2018 (12:52 IST)

అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్‌లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మతపరమైన దాడులకు గురైనది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మెుదలైంది. దాంతో శ్రీ ఆదిశంకచార్యుల వారు అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకువచ్చారు.
 
ఆ విజ్ఞాన శక్తిని శృంగేరి శారదాంబలో నిక్షిప్తం చేసారు. అప్పటి నుండి కాశ్మీర్‌లోని సరస్వతి శక్తి పీఠాన్ని దర్శించాలనుకునే వారు శృంగేరి శారదాంబను దర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక్కడి అమ్మవారు భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమై కోరిన వరాలను ప్రసాదిస్తోంది.దీనిపై మరింత చదవండి :  
జమ్మూ కాశ్మీర్ సరస్వతీ దేవి శక్తి పీఠం కల్పవృక్షం కోరిన వరాలు ఆధ్యాత్మికం Gifts Powerful Courts Religion Saraswathi Devi Jammu Kashmir

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అత్యాశతో వున్నది కూడా పోయింది... ఎలాగంటే...?

అత్యాశ వల్ల మనిషి వివేకాన్ని కోల్పోతాడు. చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ...

news

శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకుడు... ఆరు నెలలకోసారి రంగు మార్చుకుంటున్నాడు...

వినాయకుడి విగ్రహం రంగు ఆరునెలకోసారి మారుతూఉంటుందట. ఉత్తరాయణ కాలం వరకు వినాయకుడు నల్లని ...

news

ఆ ఐదు రోజులు భక్తులకు శ్రీవారి దర్శనం లేనట్టేనా...?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర దర్శనం పూర్తిగా రద్దు కానుంది. మహా సంప్రోక్షణ ...

news

పూజకు తులసీ ఆకులను అలా త్రుంచితే ఏమవుతుందో తెలుసా?

తీర్థము తీసుకునేటపుడు మూడుసార్లు విడివిడిగా, ఒకదాని తరువాత మరొకటి కలవకుండా ...