బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (16:18 IST)

రావణుడి తుదిమాట.. ఏదైనా మంచిపని తలపెట్టినప్పుడు..?

రావణుని తుదిమాట ఏంటంటే... ఏదైనా మంచిపని తలపెట్టినప్పుడు.. ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. సమయం మించిన తర్వాత చేయలేకపోయినందుకు బాధపడవలసి వస్తుంది. ఇలాంటి సమయంలో రామాయణంలో రావణుని మాటను గుర్తు చేసుకోవాలి.
 
రామబాణంతో నేలకొరిగిన రావణుడు చివరి క్షణంలో రాముడికి, విభీషణునికి చెప్పిన మాట.. ''నా జీవితంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నాను. అవేమీ చేయలేకపోయాను. 
ravana
 
సీతను చెరబెట్టాలనే చెడు ఆలోచనను వెంటనే అమలు చేసి ఇలా అంతమయ్యాను.. అని తుది మాటగా చెబుతాడు. మంచి పనులను ఎప్పుడూ ఆలస్యం చేయకూడదనేది పరమసత్యం.