Widgets Magazine Widgets Magazine

ఆ రెండూ మనిషిని అంధుడిని చేస్తాయి... షిర్డి సాయి

గురువారం, 20 ఏప్రియల్ 2017 (22:05 IST)

Widgets Magazine

కోరికలను అదుపులో వుంచు. అప్పుడే దైవాన్ని చేరే బాటలో సాగిపోవడానికి వెలుగు కనిపిస్తుంది. వ్యామోహం వల్ల, అస్థిరమైన కోర్కెల వల్ల కష్టము, దుఃఖము సంభవిస్తాయి. వ్యామోహము లేకపోతే అంతా ఆనందమే. 
 
కోపం, స్త్రీ వ్యామోహం మనిషిని అంధుడిని చేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చేరడానికి ఈ రెండు శత్రువులను జయించాలి. నీకు దేవుణ్ణి చూడాలని వుంటే, నిన్ను నీవు తెలుసుకోవడం ఒక్కటే మార్గం.
shirdi sai
 
పరులు మీకు చేసిన అపకారమును, పరులకు మీరు అందించిన ఉపకారము సంపూర్ణముగా మరిచిపోవాలి. ఫలాపేక్ష లేని సేవయే పవిత్రమైనది. 
 
నిందించేవాడు ఇతరుల మురికిని తన జిహ్వతో శుభ్రపరుస్తాడు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మనసులకు కలిగే భావాలు, స్పందనలు ఆధ్యాత్మిక చింతనలో భాగమే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ముఖానికి బొట్టు ఎంత ముఖ్యమైనదో తెలుసా..?

నుదుటన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గు పడుతుంటారు. హిందూ ధర్మంలో తిలక ...

news

క్షయం కాని ఫలితాలనిచ్చే అక్షయ తృతీయ.. బంగారమే కాదు ఏదైనా కొనవచ్చు..

అక్షయ తృతీయ నాడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లు శ్రీమహావిష్ణువుకు అపారమైన భక్తితో ...

news

శ్రీవారికి మట్టితో లేదా వెండితో చేసిన ఇంటి ప్రతిమను ఇస్తానని మొక్కుకుంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ...

news

అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు సమర్పిస్తారు... ఎందుకని?

భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నప్పటికీ అరటికాయ, కొబ్బరికాయలకే ప్రాధాన్యం. ...