ఆ మూడు మీలో ఉంటే, మిమ్ముల్ని ఏదీ అడ్డుకోలేదు... స్వామి వివేకానంద

గురువారం, 28 జూన్ 2018 (21:07 IST)

1. పవిత్రత ఒక మహత్తర శక్తి. దాని ముందు సర్వం భయంతో కంపిస్తుంది. 
 
2. మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్య కాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య, సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.
swamy vivekananda
 
3. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో, నీ ఆత్మశక్తిని మరలమరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది.
 
4. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ- ఈ మూడు మీలో ఉంటే, మిమ్ముల్ని ఏదీ అడ్డుకోలేదు.
 
5. అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల ఇవే సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు.దీనిపై మరింత చదవండి :  
Swami Vivekananda Messages

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

చనిపోయిన ఆత్మీయులు కలలోకి వస్తే....

కలలు అంటేనే అదొక వింత ప్రపంచం. అందులో ఏమైనా జరగవచ్చును. అసలు అర్థంపర్థం లేని కలలు ...

news

హనుమంతునికి తమలపాకులతో పూజచేస్తే... కోరుకున్న వరాలు...

హనుమంతుడు పూలతో కూడిన పూజ కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. ...

news

భయానికి లోనైనప్పుడు ''దుర్గాదేవిని'' జపిస్తే....

భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ...

news

ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా?

పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ...