శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Modified: ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:36 IST)

తిరుమల శ్రీవారికి మినీ బస్సు విరాళం

తిరుమల శ్రీవారికి శనివారం ఒక మినీ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సేల్స్ హెడ్ కె. మోహన్ ఈ మేరకు రూ.24 లక్షల విలువైన 34 సీట్లు గల మినీ బస్సును అందజేశారు.
 
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు.