ఎన్నడూ లేనిది మధుర మీనాక్షి ఆలయంలోకి వరద నీరు... దుర్గమ్మ ముక్కు పుడక..  
                                          మధుర మీనాక్షి ఆలయంలోకి వరద నీరు ఏరులై పారింది. ఇంతకుమున్నెన్నడూ ఇలా వరద నీరు మీనాక్షి ఆలయంలోకి వచ్చిన చరిత్ర లేదని స్థానికులు అంటున్నారు. ఇలా వరద నీరు రావడం అరిష్టమని కొందరంటుంటూ అదేమీ లేదని మరికొందరు అంటున్నారు.
                                       
	ఇటీవలి కాలంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను చూసిన కొందరు బ్రహ్మం గారు చెప్పినట్లు బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ అందుకుంటుందేమో.. అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు.