Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రికార్డు స్థాయిలో శబరిమల అయ్యప్పస్వామి ఆదాయం... ఎంతో తెలుసా..?

శుక్రవారం, 19 మే 2017 (12:49 IST)

Widgets Magazine

శబరిమల వెళ్ళాలంటే చాలామంది భక్తులు ఎంతో ఇష్టపడుతుంటారు. కారణం శబరిమల స్వామివారి ప్రాభవం అలాంటిది. ప్రాంతం కూడా అంతటి ప్రాముఖ్యత కలిగినదే. శబరిమల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఒకటి రెండు కాదు వందల కోట్ల రూపాయల ఆదాయం శబరిమలకు వచ్చింది.
 
2016-17 ఫెస్టివల్‌ సీజన్‌లో రూ.243.69 కోట్ల ఆదాయం సమకూరినట్టు కేరళ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. ఆలయంలో హుండీ లెక్కింపు ద్వారా రూ.89.70 కోట్లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.17.29 కోట్లు ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నవంబర్‌ - జనవరి మాసాల్లో పెద్దసంఖ్యలో శబరిమలకు వచ్చి మొక్కులు తీర్చుకోవడం వల్లనే హుండీ ఆదాయం ఈ స్థాయిలో వచ్చినట్లు కేరళ ప్రభుత్వం తెలుపుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తిరుమలలో వివాహం చేసుకుంటే స్వామి దర్శనం - ప్రసాదాలు ఫ్రీ... కానీ...?

తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహం చేసుకుని, ఒక్కటి అవ్వాలనుకునే జంటలు ఆన్‌లైన్‌లో ...

news

తితిదేకి ఈఓ ఉన్నారా...? ఉంటే ఎక్కడున్నారు?

తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే ఆధ్మాత్మిక సంస్థల్లో ప్రధానమైనది. ఈ సంస్థ మాత్రమే ...

news

తిరుమల వెంకన్న కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్‌ దెబ్బ

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్ సోకింది. రెండ్రోజుల ...

news

రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. ...

Widgets Magazine