వైకుంఠ ఏకాదశికి తిరుమల రావద్దండి... వస్తే మీ ఇష్టం...

శనివారం, 25 నవంబరు 2017 (19:09 IST)

tirumala

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆలస్యం ఆధార్ కార్డుల జిరాక్స్‌లను జతచేసి ఆన్‌లైన్‌లో కొనేశారు. హాట్ కేక్ లా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. 
 
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్ టిటిడి ఆర్గ్‌లో టిక్కెట్లను విడుదల చేశారు. కొద్దిసేపటికే భక్తులు అన్ని టిక్కెట్లను కొనేశారు. ద్వాదశి రోజు శ్రీవారిని దర్శించుకుంటే మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున ప్రతి సంవత్సరం రద్దీ ఎక్కువగా ఉంటుంది. నూతన సంవత్సరం రోజే వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలు జరుగుతాయి.దీనిపై మరింత చదవండి :  
Tickets ‪vaikuntha Ekadashi‬‬ Tirumala Tirupati Devasthanams

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఒక ముద్ద ఆహారాన్ని 24 సార్లు నమలాలి: సద్గురు

యోగాలో ''మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి'' అని చెబుతాం. ...

news

ఆ రెండింటితో ధూపం వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

సామాన్యంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ధూపం వేస్తుంటారు. కానీ వారివారి సాంప్రదాయాల ...

news

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌

ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ...

news

అప్పులు తీరిపోవాలంటే.. మంగళవారం పూట ఇలా చేయండి..

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం ...