Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హనీమూన్‌ వెళ్తున్నారా?: 5 రొమాంటిక్ టిప్స్ ఇవిగోండి!

శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:07 IST)

Widgets Magazine

పెళ్లి అనేది జీవితంలో మధురఘట్టం. అలాగే హనీమూన్ కూడా దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. 
 
హనీమూన్‌కు వెళ్లే ప్రాంతాల్లోని అద్భుతమైన ప్రకృతి అందాలను కెమెరాలతో బంధించండి. వీటిలో మీ ఫోటోలు కూడా ఉండేలా చూసుకోండి. పరిమితి మేరకే కాకుండా భాగస్వామితో స్నేహంతో మెలగండి. సన్ సెట్‌ను ఎంజాయ్ చేయండి. భాగస్వామిని అప్పుడప్పుడు ఆట పట్టించండి. గిల్లికజ్జాలు ఆడండి. పిల్లో ఫైట్ కూడా చేయండి. భాగస్వామితో కలిసి డైనింగ్ ప్లాన్ చేసుకోండి. మధుర క్షణాలను అప్పుడప్పుడు కెమెరాల్లో బంధించండి. 
 
అలాంటి హనీమూన్ ట్రిప్‌ను బెస్ట్ టూర్‌గా నిలుపుకోవాలంటే ఏం చేయాలంటే.. మీ భాగస్వామితో హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి. జీవితంలో సాధించబోయే అంశాలు.. ఆర్థిక పరమైన విషయాలన్నీ చర్చించినా.. కొంతమేరకే వాటిని పరిమితం చేయండి. 
 
పెద్దల కుదిర్చిన వివాహమైనా, లవ్ మ్యారేజ్ అయినా భాగస్వాములు ఒకరికొకరు తోడుగా.. ఎలాంటి భయాలకు లోనుకాకుండా ఉండాలి. రూమ్‌ల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కెమెరాలు వంటివి లేకుండా చూసుకోవాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

శృంగారంలో గోల్డెన్ రూల్స్ మీకు తెలుసా?

శృంగారంలో పాల్గొనే ముందు గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఓసారి ...

news

మీ బాయ్ ఫ్రెండ్‌కు నచ్చేవిధంగా ఉండాలంటే?

మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా.. అతనికి నచ్చే విషయాలను చేసేందుకు ప్రయత్నిస్తున్నారా.. ...

news

డేటింగా.. అమ్మాయిలూ జాగ్రత్తపడండిలా!

స్నేహం, ప్రేమ ఇలా ఏ బంధమైనా ఎక్కువగా ప్రభావితమయ్యేది అమ్మాయిలే. ఒకవేళ ఆ బంధం బలపడితే ...

news

ప్రేమలో పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కండి!

ప్రస్తుతం ఆధునికత పేరుతో యువత చాటింగ్, డేటింగ్ అంటూ యమ స్పీడ్‌లో ఉన్నారు. ఫేస్ బుక్, ...

Widgets Magazine