తల్లితో హనీమూన్ అనుభవాలు పంచుకున్న కుమార్తె.. నెటిజన్లు ఫిదా (Video)

బుధవారం, 2 ఆగస్టు 2017 (09:24 IST)

mother and daughter

సాధారణంగా పెళ్లి తర్వాత నూతన దంపతులు తమకునచ్చిన చోటుకి హనీమూన్‌కు వెళుతుంటారు. అలా వెళ్లివచ్చాక తమ అనుభవాలను స్నేహితుల వద్ద షేర్ చేసుకుంటారు. అయితే, ఆ యువతి మాత్రం తన హనీమూన్ అనుభవాలను మాత్రం ఏకంగా తల్లికి వివరించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను 33 లక్షల పైచిలుకు మంది వీక్షించడం గమనార్హం. 
 
ఇటీవల గోవాకు హనీమూన్‌కు వెళ్లొచ్చిన ఓ యువతి తన తల్లితో తన అనుభవాలను ఎలా చేసుకుందో ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో త‌ల్లీ కూతుళ్లు సెక్స్, భావ‌ప్రాప్తిలాంటి విష‌యాల‌పై మాట్లాడిన‌ప్ప‌టికీ.. వాళ్ల మాటల‌న్నీ ప‌రోక్షంగానే ఉండటం గమనార్హం. 
 
వంటగదిలో వంట చేస్తున్న త‌న త‌ల్లితో సెక్స్ అనుభ‌వాలను అటువంటి ప‌దాలే ఉప‌యోగించ‌కుండా అన్నీ వంట భాష‌లోనే వివ‌రించిన విధానానికి ఫిదా అయిపోతున్నారు నెటిజ‌న్లు. 'ఖానే మే క్యాహే' అనే పేరుతో వ‌చ్చిన ఈ షార్ట్ మూవీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్న‌ది. 
 



దీనిపై మరింత చదవండి :  
Mother Daughter Short Movie Honeymoon Trip Short Film Khaney Mein Kya Hai

Loading comments ...

ప్రేమాయణం

news

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేస్తే ఇక అంతే సంగతులు

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేయటం తరచుగా జరిగితే ఉంటే మానసిక దూరం పెరగటం ...

news

ప్రేమించుకుంటారు... విడిపోదామనుకున్నా భయపడి కలిసి బతికేస్తుంటారు... ఎందుకంటే?

ప్రేమలో రకాలున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ, రొమాంటిక్ ప్రేమ, ...

news

కన్నీటి తెరల మాటున తడవకూడదు

నీ కన్నులు కైపెక్కించాలి కానీ కన్నీటి తెరల మాటున తడవకూడదు నీ ముఖం తెల్లని పద్మంలా ...

news

శృంగార శక్తిని పెంచే పూలు ఏమిటో తెలుసా?

ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో ...