మై లవ్ స్వీట్ మెమరీస్...

beauty
ivr| Last Modified శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని 
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...దీనిపై మరింత చదవండి :