చాలా రోజుల తర్వాత ఇంటికొస్తే..?

సోమవారం, 25 జూన్ 2018 (14:54 IST)

రాజేష్: "ఏరా.. చాలారోజులకు తర్వాత మీ ఇంటికి వచ్చాను. ఓ కప్పు టీతోనే సరిపెట్టేశావే..!" 

 
గిరి: ''టీ చాలదా ఇంకేం కావాలి...!" 

రాజేష్: "కొరికి తినేలా ఏమున్నాయ్..!"

గిరి : ''ఆ వుందిగా కరిచే కుక్క.. వదిలిపెట్టమంటావా..?"దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా...

రాజేష్ : బావా... హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా... బయలుదేరి వస్తున్నావా... సురేష్ : ...

news

దశరథమహారాజుకు ఎంతమంది పుత్రులు?

"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్ "నలుగురు మేడమ్.." ...

news

వామ్మో.... ఏంటీ లొల్లి... అంటున్న నెటిజన్లు, ఇంతకీ ఏంటది?

సినిమాలలో హీరోలు చెప్పే డైలాగ్‌లను ప్రజలు నిజజీవితంలో కూడా వాడేస్తున్నారు. పైగా అలా ...

news

డాక్టర్ సర్టిఫికేట్ అడిగితే... ఇవ్వను పొమ్మన్నాడు.. ఎందుకు?

''పదిరోజులు ఒంట్లో బాగోలేదని స్కూలుకు రాలేదుగా.. డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను ...