ఆదివారం, 13 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
గురువారం, 3 జులై 2014 (09:45 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,950 ఆర్నమెంట్ బంగారం ధర .26,630 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,220, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.45,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,170, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,520, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.45,100గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన
పవిత్రమైన దేవాలయంలోనే దారుణం జరిగింది. ఆశీర్వాదం, ప్రత్యేక పూజల పేరుతో ఓ నటితో ఆలయ పూజారి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం మలేషియా ఆలయంలో జరిగింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నటి మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక హిందూ పూజారి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. మలేషియాలోని సెపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో గత నెలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు.
Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!
బాహుబలి దేవసేన అనుష్క శెట్టి తన ప్రేమ గురించి ఓపెన్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆరో తరగతిలో ఓ అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే.. ఆ వయసులో ప్రేమంటే ఏమో తెలియకపోయినా ఓకే చెప్పేసానని వెల్లడించింది. అది తనకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపింది. ఇంకా 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని.. ఆ ప్రేమ నుంచి బ్రేకప్ అయ్యిందని అనుష్క శెట్టి తెలిపింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం అనుష్క వెల్లడించలేదు.
Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన చిత్రం హరి హర వీర మల్లు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈరోజు, చిత్ర సెట్ నుండి షూట్ వెనుక ఉన్న ఒక అందమైన ఫోటో ఆన్లైన్లో కనిపించింది, దర్శకుడు జ్యోతి కృష్ణ, అతని తండ్రి A.M. రత్నం, అతని భార్య ఐశ్వర్య, వారి కుమార్తె అహానాతో ఒక అందమైన క్షణాన్ని దర్శకుడు పంచుకున్నారు.
Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం
యువ నటి శ్రీలీల షేర్ చేసిన ఈ తాజా రీల్ ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరచు ఏదో విధంగా రీల్స్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తుంటుంది. ఆమద్య చార్మినాల్ దగ్గర కూడా డాన్స్ చేస్తూ రీల్ చేసి అలరించింది. తాజాగా నిన్న రాత్రి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్లి ప్రశాంతమైన బీచ్ వాతావరణంలో నడుతూ,పరుగెడుతూ ఆకాశంలో మేఘాలు కొంతకాంతి వైపు చూస్తూ అందాన్ని ఒక చూపులో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య?
బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 2025 మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ షో ప్రియులు ఎవరు పాల్గొంటారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ 9 తెలుగులో అలేఖ్య చిట్టి పికిల్స్తో పేరు సంపాదించిన రమ్య ఈ షోలోకి ప్రవేశించే అవకాశం ఉందని సోషల్ మీడియా సూచిస్తుంది. రమ్య మాత్రమే కాదు, అనేక మంది ప్రముఖ సెలబ్రిటీలు కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. మునుపటి సీజన్, బిగ్ బాస్ తెలుగు 8, పెద్దగా విజయవంతం కాలేదు ఎందుకంటే ప్రేక్షకులలో చాలా మందికి పోటీదారులతో పరిచయం లేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది పాల్గొని జయప్రదం చేశారు. నాట్స్ వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో కిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు. అంతేకాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు.
కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి వ్యర్థాలను బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది.
బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు
బీపీ పేషెంట్లకు అరటిపండు ఎంతగానో మేలు చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సోడియం తగ్గించడం కంటే ఆహారంలో పొటాషియం పెంచడం ద్వారా అరటిపండు రక్తపోటుపై బాగా పనిచేస్తుంది. అలాగే అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పీచు పదార్థం అధికం. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..
చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే చియా సీడ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. చియా విత్తనాలను తినేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగటం ముఖ్యం.
వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్
వర్షాకాలంలో నల్ల మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ మన ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. నల్ల మిరియాలు జలుబు, దగ్గును దరిచేరనివ్వవు. శ్వాస సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హానికర బ్యాక్టీరియా నుంచి కాపాడతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.