ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2017 (18:21 IST)

ఉఫ్... వీడి దుంప తెగ... సానియాకు ఎలా ఢీకొట్టాడో చూడండి(వీడియో)

ఆటలో అరటిపండు అంటుంటారు. ఇలాంటి వారు అప్పుడప్పుడూ నిజమైన ఆటల్లోనూ తగులుతుంటారు. తగలడమే కాదు... గట్టిగా తగులుతూ రాసుకుంటూ వెళతారు కూడా. టెన్నిస్ క్రీడలో చోటుచేసుకున్న ఫన్నీ సంఘటలన్నీ కలిపి ఓ వీడియోలో అప్ లోడ్ చేశారు. అందులో సానియా మీర్జా వీడియో బిట్ క

ఆటలో అరటిపండు అంటుంటారు. ఇలాంటి వారు అప్పుడప్పుడూ నిజమైన ఆటల్లోనూ తగులుతుంటారు. తగలడమే కాదు... గట్టిగా తగులుతూ రాసుకుంటూ వెళతారు కూడా. టెన్నిస్ క్రీడలో చోటుచేసుకున్న ఫన్నీ సంఘటలన్నీ కలిపి ఓ వీడియోలో అప్ లోడ్ చేశారు. అందులో సానియా మీర్జా వీడియో బిట్ కూడా వున్నది. 
 
సానియా తన కండ బలాన్ని చూపుతూ కెమేరా ముందు నుంచి అలా వెళుతుండగా అతగాడు సానియాను గట్టిగా తాకుతూ ఇవతలికి వచ్చేశాడు. అనుకోని ఈ సంఘటనను వీడియోలో బంధించారు. చూడండి ఈ వీడియోను..