Widgets Magazine

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌- సింధుకు పతకం ఖాయం.. సైనా ఓటమి

శనివారం, 4 ఆగస్టు 2018 (10:56 IST)

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు.. ఆరో ర్యాంకర్ ఒకహరను ఓడించింది. హోరాహోరీ పోరులో సింధు 21-17, 21-19తో ఒకుహరపై విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక శనివారం జరిగే సెమీఫైనల్లో అకానే యమగుచితో సింధు తలపడనుంది.
pv sindhu
 
మరోవైపు ఇదే టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఓటమిని చవిచూసింది. క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ 6-21, 11-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.
 
ఇకపోతే.. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌ 12-21, 12-21తో ఆరో సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో ఖంగుతిన్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప 17-21, 10-21తో జెంగ్‌ సీవీ- హువాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ప్రపంచ బ్యాడ్మింటన్ పీవీ సింధు సైనా నెహ్వాల్ ఒకహర సెమీఫైనల్ Semis Pv Sindhu Nozomi Okuhara Badminton World Championships 2018 Highlights

Loading comments ...

ఇతర క్రీడలు

news

రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణాల పంట...

టర్కీ వేదికగా జరిగిన యాసర్‌ డొగు రెజ్లింగ్‌ టోర్నీలో రెజ్లర్ బజరంగ్‌ పూనియా స్వర్ణ పథకం ...

news

ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఎంతిష్టం.. దఢక్ హీరోతో ఆడేశాడు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫుట్‌బాల్ చాలా ఇష్టం. క్రికెట్ నుంచి కాస్త ...

news

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌- లక్ష్యసేన్‌ సంచలనం.. 53 ఏళ్ల తర్వాత?

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ...

news

ఆర్చరీ నాలుగో వరల్డ్ కప్- రజతం సాధించిన భారత మహిళల జట్టు

ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ...

Widgets Magazine