Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీవీ రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దిచ్చాడు.. ఆమె భుజాలపై చేయి వేశాడు.. ఆపై?

బుధవారం, 31 మే 2017 (15:17 IST)

Widgets Magazine

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ మాక్సిమ్ హామవ్‌ ఓడిపోయాడు. ఆపై ఓవరాక్షన్ చేశాడు. అంతే టోర్నీ నుంచి బహిష్కరణకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో మాక్సిమ్ ఓడిపోవడంతో అతనని ఇంటర్వ్యూ చేసేందుకు జర్నలిస్టు మాలీ థామస్ అతడి దగ్గరకు వెళ్లింది. లైవ్‌లో మాట్లాడుతుండగానే తొలుత మాక్సిమ్.. ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఆమె ఓర్పుతో సంయమనం కోల్పోకుండా నవ్వుతూనే ఇంటర్వ్యూ చేసింది. 
 
ఇంతలో ఉన్నట్టుండి రిపోర్టర్‌కు ముద్దులివ్వడం ప్రారంభించాడు. లైవ్‌లోనే మాలీ థామస్‌కు ముద్దెట్టాడు. ఆమె ఎంతవారించినా పట్టించుకోకుండా అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన రిపోర్టర్ స్పందించింది. లైవ్ కాబట్టి ఊరకున్నానని లేకుంటే చెంపలు వాయించే దాన్నని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాలీ థామస్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ‌మాక్సిమ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

షరపోవాకు అవమానం.. గాయాలతో తిరిగొస్తే ఓకే.. డోపింగ్ నిషేధం కారణంగా?

ఫ్రెంచ్ ఓపెన్‌‍లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు వైల్డ్ కార్డు ఇవ్వడం లేదని టోర్నీ ...

news

షరపోవాపై నెగ్గిన బౌచర్డ్.. మాటలతోనే కాదు.. మ్యాచ్‌లోనూ షాక్ ఇచ్చింది..

మాడ్రిడ్ ఓపెన్ రెండో రౌండ్లో రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాకు చుక్కెదురైంది. ...

news

పీవీ సింధుకు వెయ్యి గజాల ఇంటి స్థలం.. పత్రాలను అందజేసిన కేసీఆర్

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలంగాణ సర్కారు వెయ్యి ...

news

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుపై 'బయోపిక్'.. నిర్మాతగా సోనూ సూద్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం ...

Widgets Magazine