1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (12:44 IST)

సరితాదేవిపై సస్పెన్షన్ వేటు: ఆసియా క్రీడల్లో ఏడ్చినందుకు?

మహిళా బాక్సర్ సరితాదేవిపై భారత బాక్సింగ్ ఫెడరేషన్ (ఏబిబిఏ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆమెతో పాటు కోచ్ సందూపైన కూడా వేటు వేసింది. 
 
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో రెఫరీలు అన్యాయం చేశారని విలపిస్తూ సరితా పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 
 
దాంతో తనకు లభించిన కాంస్య పథకాన్ని వెనక్కిచ్చారు. దీనిపై సీరియస్ అయిన ఏఐబిఏ ఆమెపై చర్యలు తీసుకుంది.