కర్నూలులో సీతారాముల కళ్యాణం... (వీడియో)

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (17:17 IST)

కర్నూలు జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగాలో జరిగాయి. జిల్లాలో ఉన్న శ్రీరాములవారి ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల ఆలయాలలో భజన మండలి వారు అఖండ నామ రామ సంకీర్తన నిర్వహించారు. నంద్యాలలో వాడవాడలా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు అధిక సంఖ్యలో  భక్తులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :  
Happyramnavami Ramanavami In Kurnool

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

భారతీయులు వేదాల నుంచి ఉద్భవించారు: శ్వేత భవనం నుంచి టిటిడి ఛైర్మన్‌ చదలవాడ

భారతీయులు వేదాల నుంచి ఉద్భవించారని, మనదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వారివారి ...

news

ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు... గంటా పట్టువస్త్రాలు... 20న బాబు వస్తారు...

తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా విలీనం చేసుకున్న కడపజిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ...

news

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం

శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని టిటిడి ...

news

రాముడు జీవితంలో ఎన్నో వైఫల్యాలు... ఐనా ఆ దేవుడినే భారతదేశమంతటా ఎందుకు కోలుస్తారు...?

నేడు శ్రీరామ నవమి. శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అసలు ...