అమేజాన్ ప్రతినిధులతో రేవంతన్న భేటీ.. కైట్స్ ఫెస్టివల్‌కు ఆహ్వానం  
                                       
                  
                  				  తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ రావలసిందిగా నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్‌కు ఆహ్వానం అందించారు. 
				  											
																													
									  
	 
	అంతకుముందు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతినిధుల బృందం బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. 
				  
	 
	సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు