శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2023 (17:29 IST)

నా శ్రీమతికి 20వ పెళ్లిరోజు శుభాకాంక్షలు: మాజీ మంత్రి కేటీఆర్

20th wedding anniversary KTR, Shailima
కర్టెసి-ట్విట్టర్
తమ వివాహం జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా భారాస యువ నాయకుడు, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ ద్వారా తన శ్రీమతి శైలిమకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. గత రెండు దశాబ్దాలుగా తనకు వెన్నుదన్నుగా నిలుస్తూ నా విజయాలకు కారణమైన శ్రీమతికి వెడ్డింగ్ డే విషెస్ అంటూ తెలిపారు.
 
ఈ సందర్భంగా కేటీఆర్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.