గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:59 IST)

వినాయక నిమజ్జనంలో జగన్ పాట.. టెక్కీల డ్యాన్స్ (వీడియో)

Jagan song dance
Jagan song dance
హైదరాబాద్ - మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఆఫీస్ వద్ద.. వినాయక నిమజ్జనంలో జగన్ పాటకి పూనకలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ డాన్స్ చేశారు. జగన్ పాటలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 
గత ఎన్నికల సమయంలో విడుదలైనా.. ''జగనన్నా జగనన్నా జనమంతా నీతోనే, జననేత జగనన్నా, రావాలి జగన్ కావాలి జగన్, సూర్యుడిలా ఉదయిస్తివి'' అనే పాట ఎంతలా హల్ చల్ చేశాయో అందరికి తెలిసిందే. 
 
ముఖ్యంగా ''రావాలి జగన్ కావాలి జగన్'' సాంగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ ట్రేండ్‌ను క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రస్తుతం మాదాపూర్ టెక్కీ ఆఫీసు వద్ద టెక్కీలు డ్యాన్స్ చేశారు.