శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: శనివారం, 29 సెప్టెంబరు 2018 (21:49 IST)

హైదరాబాద్ నాంపల్లిలో దారుణం... ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాంపల్లిలోని గ్లోబల్ టెక్నో స్కూల్స్‌లో మూడవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక పైన నయీమ్ అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా స్కూల్ నుంచి పాపను ఇంటి దగ్గర ఆటోలో దింపుతున్నాడు.

నాంపల్లిలోని గ్లోబల్ టెక్నో స్కూల్స్‌లో మూడవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక పైన నయీమ్ అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా స్కూల్ నుంచి పాపను ఇంటి దగ్గర ఆటోలో దింపుతున్నాడు. 
 
ఈ రోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్లే సమయంలో పాపను ఆటోలో బజార్ ఘాట్ ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుసుకున్న తల్లిదండ్రులు నాంపల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.