Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రగ్స్ స్కామ్... ఇక హైదరాబాద్ టెక్కీల వంతు.. ఐటీ కంపెనీలకు వార్నింగ్

బుధవారం, 26 జులై 2017 (12:41 IST)

Widgets Magazine
drug bag

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ స్కామ్‌లో భాగ్యనగరిలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. పలువురు టెక్కీలు మత్తుమందు వాడుతున్నట్టు తేలింది. దీంతో పలు ఐటీ కంపెనీలకు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు పంపారు. 
 
హైదరాబాద్ నగరంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో పలువురికి డ్రగ్స్ స్కామ్‌లో పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్‌లతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. 
 
ఇలాంటి వారిలో 40 మంది టెక్ నిపుణులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిందితుల సెల్‌ఫోన్లు, కాల్‌డేటా, మెసేజ్ డేటా నుంచి ఈ సమాచారం సేకరించారని, వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖకు పంపగా, వారు సదరు కంపెనీలను హెచ్చరించారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం.. ఇంట్లో భార్య... కోడలిని కోర్కెతీర్చమన్న మామ....

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో మామ పెట్టిన లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి ...

news

నా భర్తను చంపు, కానీ నా పిల్లాడిని వదిలిపెట్టు ఎందుకంటే...?

మనుషులు ఆధునికంగా మారుతున్న కొద్దీ బంధాలు సన్నగిల్లుతున్నాయి. సర్వకాల సర్వావస్థలలోనూ ...

news

రైళ్ల ఆహారంలో నాణ్యత గోవిందా: వెజ్ బిర్యానీలో బల్లి.. సురేష్ ప్రభుకు ట్వీట్..!

రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని పార్లమెంట్‌లో కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన సంగతి ...

news

ఆంబులెన్స్‌లో చిన్నమ్మకు భోజనం, పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు..?

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న చిన్నమ్మ శశికళకు రాజభోగాల సంగతి ...

Widgets Magazine