శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 మే 2020 (21:02 IST)

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆ ప్రాంతాల్లోనే ఊరు బయట ప్రత్యేకంగా కోరం టైం ఏర్పాటుచేసి చికిత్స అందించిన అనంతరం గ్రామాల్లో పంపించాలని ఆయన సూచించారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే మధిర నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా కోరం టైం లో ఉన్న వారికి  భోజన సౌకర్యం కల్పిస్తానని ఆయన తెలిపారు.