శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (18:06 IST)

ఎన్టీఆర్‌తో డేటింగ్‌కు అలియా భట్ రెడీ: ఆయనంటే అంత పిచ్చా?

ఇదేంటి నిజంగానా..? కొంపదీసి ఇది స్కీన్ డేటింగ్ కాదు కదా..? అనుకుంటున్నారా..?అయితే పప్పులో కాలేసినట్టే. అలియా భట్ నిజంగానే ఎన్టీఆర్‌తో డేట్‌కు ఒకే చెప్పేస్తుందట. ఎన్టీఆర్‌కు అలియా భట్ బిగ్ ఫ్యాన్. ఎన్టీఆర్ డ్యాన్స్, ఎన్టీఆర్ నటన, ఎన్టీఆర్ బాడీషేప్స్ సినిమాల్లో చూడటం చాలా ఇష్టమని అలియా భట్ చెప్తోంది. 
 
అయితే ఎన్టీఆర్ మాత్రం అలియా భట్ సంగతి విని మెల్లగా నవ్వుకున్నారట. అంతేకాదు.. టెంపర్లో ఎన్టీఆర్ 8 ప్యాక్స్ సీన్ చూసి అలియా భట్ సూపర్బ్ అని కామెంట్స్ చేస్తోందట. అలియా భట్‌కు ఎన్టీఆర్ అంటే అంత పిచ్చా..? వామ్మో..!