1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (13:17 IST)

క్రికెటర్‌ అభిమన్యుతో రాధిక కుమార్తె రేయాన్ డేటింగ్..!

భారత సినీ పరిశ్రమలో డేటింగ్ సంస్కృతి సాధారణంగా మారింది. పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్లు డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో ఒకప్పటి హీరోయిన్ రాధిక కుమార్తె రేయాన్ కూడా చేరిపోయింది. రాధిక కుమార్తె రేయాన్ క్రికెటర్ అభిమన్యు మిదున్‌తో డేటింగ్ చేస్తుందని కోటీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.
 
అభిమన్యు ఐపిఎల్‌లో కర్ణాటక టీం తరుపున క్రికెట్ ఆడుతుంటాడు. ఆ మధ్య ఐపిఎల్ పార్టీలో అభిమన్యుని రేయాన్ కలిసిందట. అలా మొదలైన వీరి పరిచయం డేటింగ్ వరకు దారి తీసిందట. మరి రాధిక తన కూతురు డేటింగ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.