శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (13:16 IST)

ఇండియన్ హీరోలు గ్రేట్... అలా నగ్నంగా నటించడం ఇబ్బందే.. అర్నాల్డ్...

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ భారత సినీ హీరోలను పొగిడారు. అర్నాల్డ్ తాజాగా నటించిన 'టెర్మినేటర్ జెనిసిస్' సినిమాలో నగ్నంగా కూడా నటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోలు నగ్నంగా నటించడం ఇబ్బందికరంగానే ఉంటుందన్నారు. ఇక ఈ విషయంలో ఇండియన్ హీరోలు గ్రేట్ అన్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో ఆయన నగ్నంగా నటించడాన్ని గుర్తుచేశారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా గతంలో నగ్నంగా నటించారనే విషయం తెలుసన్నారు. హీరోలు నగ్నంగా నటించడం కొంత తమాషాగా ఉంటుందని, తాను నటించిన సినిమాలోని ఆ సన్నివేశం సరదాగా, హాస్యభరితంగా ఉంటుందని అర్నాల్డ్ తెలిపారు.