శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 సెప్టెంబరు 2014 (17:53 IST)

బాహుబలి మొదటి భాగానికి తెర!

రాజమౌళి భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం మొదటి పార్ట్‌ పూర్తయింది. మహాబలేశ్వరంలో షూటింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో సెంటిమెంట్‌గా ముగింపు పలికాడు. ఇంతటితో పార్ట్‌-1 పూర్తయిందని తెలిసింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది చేయనున్నారు.
 
ఈలోగా రానాను డి.సురేష్‌ బాబు తన స్వంత బేనర్‌లో చిత్రం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనంతో కూడిన ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు.