శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (14:00 IST)

జెనీలియా తల్లి కాబోతుంది..

నటి జెనీలియా... రితేష్‌ దేశ్‌ముఖ్‌ని పెండ్లి చేసుకున్నాక సినిమాల వైపు చూడలేదు. తన భర్త గురించే తగు చర్యలు తీసుకుంది. ఇంటి పనులకే పరిమితమైంది. ఇటీవలే ఆమె గర్భవతి అని తెలిసినా... దాన్ని ధ్రువీకరించలేదు. కాగా, నిన్ననే ముంబైలో ఓ రెస్టారెంట్‌లో తన భర్తతో కలిసి వచ్చింది.
 
ఆమె జీన్స్‌ ఫ్యాంట్‌తో వచ్చినా... అమ్మగా అయ్యే మార్పులు స్పష్టంగా ఆమెలో కన్పించాయి. ఫొటోలకు ఫోజులిచ్చింది కూడా. డెలివరీకి సిద్ధంగా వుందనీ, త్వరలో... అంటే మరో పదిరోజుల్లో ఆమె మంచి వార్త చెప్పబోతుందని తెలుస్తోంది.