శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (15:32 IST)

''కత్తి'" యాక్షన్‌కే కాదు.. సెంటిమెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌కూ రెడీ!

విజయ్, సమంతా నటించిన తాజా చిత్రం 'కత్తి' సినిమా ఓన్లీ యాక్షన్ కాదని, ఇందులో హృదయాలను హత్తుకునే సెంటిమెంట్లు, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ వంటివి కూడా ఉంటాయని దర్శకుడు మురుగదాస్ చెబుతున్నారు. 
 
ఈ సినిమాను కత్తి పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో 24న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న సినిమాను రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమవుతోంది. 
 
'తుపాకి' తర్వాత మురుగదాస్, విజయ్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మంచి క్రేజ్ వుంది. అలాగే, సమంతా గ్లామర్ కూడా దానికి తోడుకానుంది.