శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:21 IST)

కోలీవుడ్‌లో బిజీ బిజీగా రమ్యకృష్ణ..! అన్ని అమ్మ పాత్రలే..!

1990ల్లో కుర్రకారును ఉర్రూతలూగించిన అందాల రాశి రమ్యకృష్ణ. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ సినిమాలకు కొంత గ్యాపి ఇచ్చింది. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ అయిన అమ్మడు సక్సెస్‌ఫుగా దూసుకుపోతుంది. అయితే రీఎంట్రీ తొలి రోజుల్లో రమ్యకు తెలుగులో అవకాశాలు బాగానా వచ్చినా, ఆ తర్వాత తగ్గాయి. 
 
తాజాగా అమ్మడు బాహుబలి చిత్రంలో నటిస్తుంది. అయితే అయితే ఇటీవల మాత్రం ఆమె తమిళంలోనే ఎక్కువ  సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆరు సినిమాలు చేస్తుండగా, అన్నీ అమ్మ పాత్రలే కాడవం విశేషం.