శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:49 IST)

సమంత సినీ వయస్సు ఐదేళ్లు.. ఏ మాయ చేసావెతో..

సమంత సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. తన సినీ ఏజ్ ఐదేళ్లు పూర్తికావడంతో సమంత చాలా హ్యాపీ మూడ్‌లో వుంది. సమంత నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' రిలీజై సరిగ్గా ఇప్పటికి ఐదేళ్లయింది. దీంతో గత వారం రోజులుగా ట్విట్టర్ కి దూరంగా ఉంటున్న ఈ చిన్నది, ఆ సంతోషాన్ని, ఎగ్జయిట్ మెంటుని తట్టుకోలేక వెంటనే ట్వీట్ ఇచ్చింది. 
 
"సరిగ్గా ఐదేళ్లయింది. YMC (ఏ మాయ చేశావే) నాకు ఒక స్పెషల్ మూవీ. ఈ ఐదేళ్లూ ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగింది. సినిమాల్లో భాగమైనందుకు గర్వంగా, ఆనందంగా వుంది" అంటూ పోస్ట్ ఇచ్చింది.