శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 27 మే 2015 (13:43 IST)

జోరుగా పవన్ ‘కోబలి’ ప్రీ ప్రొడక్షన్... బిజీ బిజీగా త్రివిక్రమ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కోబలి'(నరుకు బలి). ఇక ఈ ప్రాజెక్ట్‌ని వీరు ప్లాన్ చేశారు కానీ, ఇంకా ఆ కథని ఫ్రేమ్ చెయ్యలేదు, సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2016లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా స్టొరీ కోసం త్రివిక్రమ్ రెండు గ్రూప్స్‌ని ఏర్పాటు చేసి రాయలసీమ లోని స్టొరీ గురించి స్క్రిప్ట్ రెడీ చెయ్యమన్నారు.
 
ఇక అతను కూడా రాయలసీమ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూస్తున్నారు. ఇదేవిధంగా ఈ సినిమా షూటింగ్‌ని 2016లో మొదలుపెట్టనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఇక ‘s/o సత్యమూర్తి సినిమా విడుదల అయ్యాక త్రివిక్రమ్ పవన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.