శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (14:27 IST)

ఎన్టీఆర్ చేసిన పిజ్జా.. టేస్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ!

పిజ్జా అంటే లొట్టలేసుకుని తినేస్తాం.. అదే ఎన్టీఆర్ చేసే పిజ్జా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఎన్టీఆర్ వంటలు కూడా బాగా చేస్తాడు. 

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో తాజాగా ఎన్టీఆర్ ఈ పిజ్జా తయారుచేసి ప్రకాష్ రాజ్ దంపతులకు రుచిచూపించాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ ఆ ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు.