"గజినీ" బాలీవుడ్ అరంగేట్రం చేసిన అసిన్‌పై ఈ మధ్య రకరకాలుగా గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సరసన "లండన్ డ్రీమ్స్"లో అసిన్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో అసిన్‌కు సల్మాన్ ఖాన్ ఇల్లుకూడా కట్టించాడనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తోంది.